సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ | CUTN Non Teaching Staff Recruitment 2024 | Latest Jobs Recruitment in Telugu 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ సంస్థ నుండి వివిధ రకాల నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సమర్థ్ పోర్టల్ ద్వారా మొత్తం 14 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది:02/10/2024
  • ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది:31/10/2024(23:59 గంటల వరకు)

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు నుండి విడుదల చేశారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్,అసిస్టెంట్ లైబ్రేరియన్,లోయర్ డివిజనల్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్,లైబ్రరీ అటెండెంట్, లేబరేటరీ అటెండెంట్,హాస్టల్ అటెండెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

వీటితో పాటుగా కాంట్రాక్టు పద్ధతిలో ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ / కన్సల్టెంట్ ఇంటర్నల్ ఆడిట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🏹 Tech Mahindra లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :. మొత్తం ఖాళీల సంఖ్య – 15

🔥ఎంపిక విధానం: వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా

🔥ముఖ్యమైన అంశాలు ( విద్యార్హత, వయస్సు , జీతము వివరాలు)

క్రమ సంఖ్యపోస్ట్ పేరువిద్యార్హతవయస్సు పే matrix లెవెల్ 
1ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్ కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ క్లాస్ ఇన్ M.E/M. tech or B.E/B.Tech or MCA or M.SC( computer science) or M.Lib40 సంవత్సరాల లోపుPay matrix level -10
2అసిస్టెంట్ లైబ్రేరియన్మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్/& నెట్ క్వాలిఫికేషన్ 40 సంవత్సరాల లోపుPay matrix level -10
3లోయర్ డివిజనల్ క్లర్క్డిగ్రీ ఉత్తీర్ణత & ఇంగ్లీష్ టైపింగ్& ప్రోఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్32 సంవత్సరాల లోపుPay Matrix level -2
4మల్టీ టాస్కింగ్ స్టాఫ్10 వ తరగతి ఉత్తీర్ణత /ITI ఉత్తీర్ణత 32 సంవత్సరాల లోపు Pay matrix level -1
5లైబ్రరీ అటెండెంట్10+2 ఉత్తీర్ణత & సర్టిఫికెట్ కోర్సు ఇన్ లైబ్రరీ సైన్స్ & ఒక సంవత్సరం అనుభవం& బేసిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్32 సంవత్సరాల లోపు Pay Matrix level -1
6లాబొరేటరీ అటెండెంట్ 10+2 ఇన్ సైన్స్ స్ట్రీమ్ లేదా  10 వ తరగతి ఉత్తీర్ణత & సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ లేబరేటరి టెక్నాలజీ32 సంవత్సరాల లోపు Pay Matrix level -1
7హాస్టల్ అటెండెంట్ 10 వ తరగతి లేదా ఐటిఐ పాస్ & 2 సంవత్సరాల అనుభవం32 సంవత్సరాల లోపుPay Matrix level -1

కాంట్రాక్టు పోస్ట్ వివరాలు:

క్రమ సంఖ్యపోస్ట్ పేరుఅర్హతవయస్సుPay Matrix level
1ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ / కన్సల్టెంట్ ఇంటర్నల్ ఆడిట్మాస్టర్స్ ఇన్ కామర్స్ లేదా తత్సమాన అర్హత & రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన అనుభవం65 సంవత్సరాల లోపు

🔥వయస్సు సడలింపు: క్రింది విధంగా ఈ ఉద్యోగాలకు వయస్సులో సడలింపు ఉంటుంది.. (31-10-2024 నాటికి)

  • ఎస్సీ,ఎస్టి వారికి 5 సంవత్సరాలు.
  • ఓబీసీ వారికి 3 సంవత్సరాలు నిబంధనల మేరకు సడలింపు కలదు.
  • PWD వారికి 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *