వ్యవసాయ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | Latest Jobs in Agriculture Department | Latest jobs in Telugu 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి యంగ్ ప్రొఫెషనల్ అనే ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు స్వయంగా బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీలు మరియు ఇతర సర్టిఫికెట్స్ తో సెప్టెంబర్ 10వ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలని ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని , క్రింది ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హత మరియు ఆసక్తి ఉంటే ఇంటర్వ్యూ కు వెళ్లండి. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి 30 వేల రూపాయలు జీతం ప్రతినెలా ఇస్తారు.

✅ మీ WhatsApp లేదా Telegram వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కు చెందిన మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి వద్ద ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం నుండి విడుదలైంది.

🔥 పోస్టుల పేర్లు : ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక ప్రాజెక్టులో భాగంగా యంగ్ ప్రొఫెషనల్ -1 అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 02

🔥 అర్హత : ఈ పోస్టులకు క్రింది విధంగా అర్హతలు ఉన్నవారు అర్హులు.

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 30 వేల రూపాయలు జీతం ఇస్తారు.

🔥 ఫీజు : ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 అప్లై విధానము : ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అర్హులైన వారి స్వయంగా ఇంటర్వ్యూకు హాజరై ఎంపిక కావచ్చు.

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : Krishi Vigyan Kendra, Bellampalli, Mancherial District.

🏹 Download Full Notification – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *