విమానాశ్రయాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AIASL Recruitment 2024 | Latest Jobs Alerts in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ విమానయాన సంస్థ అయిన Air India Airport Services Limited నుండి Customer Service Executives అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఏదైనా డిగ్రీ అర్హత గల వారు ఈ పోస్టులకు ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.

ఎంపికైన వారికి 27,450/- నుండి 28,605/- వరకు జీతము వస్తుంది. 

పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఈ ఆర్టికల్ చదివి స్పష్టంగా తెలుసుకొని అర్హత కలిగిన వారు అప్లై చేయండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only

APPSC, TSPSC , SSC, Banks, RRB పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

🔥 భర్తీ చేసే పోస్టులు : కస్టమ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ , Sr.కస్టమ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 1049

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు.

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ 

🔥 జీతము : 27,450/- నుండి 28,605/-

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారికి అనుభవం ఉన్న లేకపోయినా పర్వాలేదు.

🔥 పోస్టింగ్ లొకేషన్ : ముంబై 

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : ఈ పోస్టులు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు

🔥 చివరి తేదీ : 14-07-2024

🔥 అప్లై చేయు విధానం : అభ్యర్థులను ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : 

  • ఎంపిక ప్రక్రియలో పరీక్ష లేదు.
  • అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ వివరాలు అన్ని సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *