విప్రోలో వీడియోలు చూసే ఉద్యోగం | Wipro Bumper Recruitment | Wipro Production Agent Recruitment | Wipro Hiring for Freshers

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ Wipro నుండి బంపర్ రిక్రూట్మెంట్ జరుగుతోంది.

Production Agent అనే పోస్టులకు ఆన్లైన్ విధానము లో దరఖాస్తులు కోరుతున్నారు.

ఏదైనా డిగ్రీ అర్హత గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Wipro 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Production Agent 

🔥 అర్హత : Any Degree 

🔥 జీతం : ప్రారంభం లో 2.5 LPA నుండి 4.0 LPA ఉంటుంది.

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

🔥 ఉద్యోగి భాద్యతలు : 

  • ఈ ఉద్యోగంలో, గ్రాఫిక్, హింసాత్మక, లైంగిక లేదా అసాధారణమైన కంటెంట్‌లను చూడటం, చదవడం, వినడం మరియు నిర్వచించిన విధానాల ఆధారంగా వీడియోపై తగిన చర్యలు తీసుకోవడం మరియు విధానాలు మరియు ఉల్లంఘన ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి క్లయింట్‌లతో సమావేశాలకు హాజరు కావడం అవసరం. 
  • తుది వినియోగదారులపై , ఇంటర్నెట్ యొక్క సంరక్షకులుగా ఉండటానికి సిద్ధంగా ఉన్న మానసికంగా స్థితిస్థాపకంగా ఉన్న అభ్యర్థులను కోరడం చేయాలి.

🔥 ఫీజు : లేదు 

🔥 జాబ్ లొకేషన్ : Hyderabad 

🔥 ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు.

🔥 అప్లై విధానము : ఆన్లైన్ లో అప్లై చేయాలి. క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీ వివరాలు అన్ని సరిగ్గా నమోదు చేసి అప్లై చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *