విద్యుత్ సరఫరా సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ | PGCIL Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారత ప్రభుత్వ,మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆధ్వర్యంలో గల మహారత్న కంపెనీ  “పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్” నుండి ఆఫీసియర్ ట్రెయినీ(లా) పోస్టులను CLAT ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. ఈ నోటీఫికేషన్ ద్వారా 9 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :09

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ఆఫీసర్ ట్రైనీ(లా)

🔥 అర్హతలు : 3 సంవత్సరాల ఫుల్ టైం LLB/ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ LLB/60 శాతం మార్కులకు తక్కువ కాకుండా LLB

🔥 ఎంపిక విధానం :  CLAT -2025 స్కోర్ ద్వారా ప్రాథమికంగా ఎంపిక చేస్తారు. UR/EWS వారు కనీసం 40 శాతం,మిగతా అభ్యర్థులు 30 శాతం మార్కులు పొందాలి.

 ఇందులో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ & గ్రూప్ డిస్కషన్ కి పిలుస్తారు.

వెయిటేజ్:

CLAT -85 శాతం

గ్రూప్ డిస్కషన్ – 3 శాతం

పర్సనల్ ఇంటర్వ్యూ -12 శాతం

🔥జీతం

  • ట్రైనింగ్ పీరియడ్ లో 40000/- రూపాయల బేసిక్ పే తో పాటు HRA &DA.
  • రెగ్యులేర్ అయ్యాక 50000/- రూపాయల నుండి 160000/- రూపాయల వరకు జీతం లభిస్తుంది.

🔥 వయస్సు : 28 సంవత్సరాల లోపు వయసు కలిగి వుండాలి. ఆన్లైన్ లో అప్లై చేయడానికి నిర్ణయించిన తేది నీ  వయసు నిర్ధారణ కటాఫ్ తేది గా పరిగణిస్తారు.

 ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 5    సంవత్సరాలు,PWD వారికి 10 సంవత్సరాలు వయోపరిమితి కలదు.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా

🔥అప్లికేషన్ ఫీజు: 500 రూపాయలు.

 ఎస్సీ, ఎస్టీ,PWD,ex సర్వీస్ మన్,మహిళా అభ్యర్థులు కి ఫీజు లేదు…మినహాయించారు.

🔥ముఖ్యమైన తేదీలు:

  • CLAT పరీక్ష కి అప్లై చేయడానికి చివరి తేది:15/10/2024.
  • పవర్ గ్రిడ్ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి ప్రారంభ తేది: 07/11/2024
  • పవర్ గ్రిడ్ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి ప్రారంభ తేది: 27/11/2024
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!