వారం లో 5 రోజులే వర్క్ ఉంటుంది | Phonepe లో ఉద్యోగాలు భర్తీ | Phonepe Hiring for Freshers | Latest jobs in Phonepe 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ సంస్థ Phonepe నుండి Customer Service Specialist అనే పోస్టులకు అర్హత గల యువతి , యువకులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టులకు ఎంపిక అయిన వారికి వారం లో 5 రోజులే వర్క్ ఉంటుంది. కంపెనీ వారు Lunch కుడా ఉద్యోగులుకు ఏర్పాటు చేస్తారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని , మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయండి. అప్లై చేయడానికి అవసరమైన లింక్ దిగువున ఇవ్వబడింది.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Online Coaching @ 499- Only 

APPSC, TSPSC , SSC, Banks, RRB పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

🔥 కంపెనీ పేరు : ఈ రిక్రూట్మెంట్ Phonepe సంస్థ నుండి విడుదల చేశారు.

🔥 ఉద్యోగం పేరు : Phonepe సంస్థలో Customer Experience Specialist పోస్టులు భర్తీ చేస్తున్నారు 

🔥జీతం : దాదాపుగా 35,000/- జీతము ఇస్తారు. జీతము తో పాటు ఉద్యోగులకు ఇతర బెనిఫిట్స్ ఇస్తారు.

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 ఉద్యోగ భాద్యతలు : 

  • చిత్తశుద్ధితో వ్యవహరించండి & ప్రతి పరస్పర చర్యలో కస్టమర్-ఫస్ట్ అని ఆలోచించి పనిచేయాలి.
  • ప్రాథమిక PhonePe ఖాతా మరియు లావాదేవీ సంబంధిత ప్రశ్నలను నిర్వహించాలి.
  • ఫోన్ & డేటా ఛానెల్‌ల మధ్య ఫ్లెక్స్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
  • పరిష్కారాన్ని తీసుకురావడానికి పేర్కొన్న ప్రక్రియ మార్గదర్శకాలను అనుసరించాలి.
  • వారి పరస్పర చర్య ద్వారా కస్టమర్ నమ్మకాన్ని పెంచుకోవాలి.
  • గంట & రోజువారీ ఉత్పాదకత లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం కలిగి ఉండాలి.
  • రిజల్యూషన్‌ని నడపడానికి అంతర్గత ప్రక్రియలు మరియు వనరులను ఉపయోగించుకోవాలి.
  • కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత బృందాల నుండి సముచితంగా మద్దతుని పొందడం చేయాలి.
  • ప్రక్రియ మెరుగుదలలను సిఫార్సు చేయాలి.
  • కస్టమర్‌లను ఎంగేజ్ చేయండి & అవగాహన కల్పించండి, తద్వారా వారు PhonePeని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు.

🔥 జాబ్ లొకేషన్ : Work from office 

🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ పాస్ అయితే ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేసేవారికి అనుభవం అవసరం లేదు.

🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోస్టులకు అర్హులు.

🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. 

ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ వివరాలు చదివి అర్హత ఉంటే క్రింద ఉన్న “Apply Online” పైన క్లిక్ చేసి అప్లై చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *