రైల్వేలో 403 ఉద్యోగాలు భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల | RRB Paramedical Category Notification 2025 Vacancies

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

రైల్వేలో పారామెడికల్ కేటగిరి (RRB Paramedical Category Notification 2025) ఉద్యోగాలు భర్తీ కోసం 2025లో కొత్త నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.. అన్ని రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి సంబంధించిన సమాచారం సేకరించడం జరిగింది. ఈ ఉద్యోగాలకు రైల్వే శాఖ కూడా అనుమతి ఇచ్చింది. త్వరలో పారామెడికల్ కేటగిరి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.

Railway Paramedical Category Notification 2025 Vacancies List :

రైల్వేలో పారామెడికల్ క్యాటగిరీలో 403 ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అనుమతి ఇచ్చారు. ఇందులో ఏడు రకాల పారామెడికల్ కేటగిరి ఉద్యోగాలు ఉన్నాయి. అవి

  • డయాలసిస్ టెక్నీషియన్ – 04 పోస్టులు
  • ఈసీజీ టెక్నీషియన్ – 04 పోస్టులు
  • ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 – 12 పోస్టులు
  • నర్సింగ్ సూపరింటెండెంట్ – 246 పోస్టులు
  • ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) – 100 పోస్టులు
  • రేడియోగ్రాఫర్ ఎక్స్ రే టెక్నీషియన్ – 33 పోస్టులు

🏹 Download Vacancies List – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *