రైల్వేలో పదో తరగతి అర్హతతో 32,438 ఉద్యోగాలు భర్తీ | Railway Group D Notification 2024 | Railway Group D Recruitment Update

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

రైల్వే ఉద్యోగాల కొరకు వేచి చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! రైల్వే డిపార్ట్మెంట్ లో ఖాళీగా వున్న ఉద్యోగాలకు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రైల్వే టెక్నీషియన్ , అసిస్టెంట్ లోకో పైలెట్ , జూనియర్ ఇంజనీర్ వంటి ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసి , రిక్రూట్మెంట్ జరుపుతున్నారు.

ఇప్పుడు చాలా మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న రైల్వే గ్రూప్ – డి ఉద్యోగాల భర్తీ చేయు నిమిత్తం రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లకు ఒక లెటర్ జారీ చేసింది. 

🏹 SBI లో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here 

🏹 సుప్రీం కోర్ట్ లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32,438 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు ఈ లెటర్ ద్వారా స్పష్టం అయ్యింది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • భారతదేశం లోని అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులులో ఉద్యోగాలకు RRB ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది చేస్తుంది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య

  • మొత్తం 32,438 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: గ్రూప్ – డి ఉద్యోగాలు

  • మొత్తం 14 రకాల ఉద్యోగాల భర్తీ జరగనుంది.
  1. అసిస్టెంట్ (ఎస్&టి) :  2012
  2. అసిస్టెంట్ (వర్క్ షాప్) : 3077  
  3. అసిస్టెంట్ బ్రిడ్జి : 301 
  4. అసిస్టెంట్ కారేజ్ అండ్ వాగన్ : 2587  
  5. అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్) :  420 
  6. అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్) : 950
  7. అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్) : 744
  8. అసిస్టెంట్ పి – వే  : 257
  9. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్ షాప్) : 624
  10. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ : 1041
  11. అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ : 799
  12. అసిస్టెంట్ టి ఆర్ డి : 1381
  13. పాయింట్స్ మాన్ – బి : 5058
  14. ట్రాక్ మెయింటైనర్ – IV: 13187

🔥 విద్యార్హత :

  • అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి.

                           (లేదా)

  • 10 వ తరగతి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటిఐ పూర్తి చేయాలి.

🔥  వయస్సు :

  • అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు నిండి యుండి 33 సంవత్సరాలలోపు వుండాలి.
  • గరిష్ట వయస్సు నిర్ధారణ లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఒబిసి వారికి 3 సంవత్సరాలు , దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో  దరఖాస్తు చేసుకోవాలి.

🔥 ఎంపిక విధానం :

  • కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష తో పాటు ఫిజికల్ ఎఫిసీయన్సీ పరిక్ష , డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

 🔥 నోట్

  • RRB గ్రూప్ – డి ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. మరికొద్ది రోజులలో నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యాక , పూర్తి సమాచారాన్ని తెలుసుకొని దరఖాస్తు చేసుకోవలెను.
  • అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యాక మరొక ఆర్టికల్ లో ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం తెలియచేయడం జరుగును.

👉 Click here for official note 

  • ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా Website ప్రతి రోజూ open చేయండి. మరియు మా What’s Group and Telegram Group లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *