రిలయన్స్ సంస్థలు డిగ్రీ అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు | Reliance Industries Recruitment 2024 | Latest jobs Notifications

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారతదేశం లోనే అతి పెద్ద ప్రైవేట్ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్  సంస్థ నుండి స్టోర్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : రిలయన్స్ ఇండియా 

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: స్టోర్ మేనేజర్

🔥 జాబ్ ప్రొఫైల్ : 

  • P&L స్టోర్ కి బాధ్యత వహించాలి.
  • స్టోర్‌లలో నడుస్తున్న ధర మరియు ప్రమోషన్‌లు స్పష్టంగా ప్రదర్శించాలి

 / కస్టమర్‌లందరికీ తెలియచేయాలి.

  • అన్ని వినియోగ వస్తువులు బడ్జెట్‌లో ఉన్నాయని నిర్ధారించాలి మరియు ఖర్చులను తగ్గించే విధంగా పని చేయాలి.
  • సరైన నిర్ణయాలను సరిగా అమలుపరచాలి. 
  • ఇలాంటి మరెన్నో విషయాలను అమలు పరచాల్సి వుంటుంది.

🔥 విద్యార్హత

  • ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • రెండు నుండి ఐదు సంవత్సరాల పని అనుభవం అవసరం.

🔥 గరిష్ఠ వయస్సు : ప్రస్తావించలేదు

🔥దరఖాస్తు విధానం :

  • క్రింద పేర్కొన్న లింక్ ద్వారా ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అభ్యర్థి యొక్క పర్సనల్ డిటైల్స్ & విద్యార్హత & పని అనుభవం , ఇతర వివరాలు మొదలగునవి చేసి…అభ్యర్థి యొక్క CV / resume ను 2MB లోపు PDF లేదా డాక్యుమెంట్ ఫైల్ ను అప్లోడ్ చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

🔥 జీతం : కనీసం 30,000 /- రూపాయలు కి పైగా జీతం లభించవచ్చు.

🔥 ఎంపిక విధానం : అభ్యర్థి యొక్క నైపుణ్యం నిర్ధారణ ద్వారా ఎంపిక చేస్తారు.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *