భారత రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు భర్తీ | ARMOURED VEHICLES NIGAM LIMITED Recruitment 2024 | Latest jobs in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో గల ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ లో ఆఫ్లైన్ అప్లికేషన్లు ద్వారా  కాంట్రాక్టు ప్రాధిపతికన ఒక సంవత్సరం కి వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఈ పోస్ట్ ల కాంట్రాక్టు ను 4 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం వుంది.

మొత్తం 58 పోస్టులకు గాను అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ARMOURED VEHICLES NIGAM LIMITED (MACHINE 

TOOL PROTOTYPE FACTORY) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 81

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • జూనియర్ మేనేజర్ – మెకానికల్,ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,ఫైనాన్స్ అండ్ అకౌంట్స్,మార్కెటింగ్ & ఎక్సపోర్ట్స్,ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విభాగాలలో.
  • డిప్లొమా టెక్నీషియన్ – ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,,CNC ఆపరేటర్,టూల్ డిజైన్, ప్రొక్యూర్ర్మెంట్…
  • జూనియర్ టెక్నీషియన్ – ఎలక్ట్రికల్,గ్రైండర్,మిల్ వెయిట్.
  • అసిస్టెంట్

🔥 అర్హతలు

  • సంబంధిత విభాగం లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ను పూర్తి చేసి వుండాలి. 
  • కొన్ని పోస్టులకు గానూ డిప్లొమా /ITI పూర్తి చేసి వుండాలి.

🔥 ఎంపిక విధానం :  దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను  షార్ట్ లిస్ట్ చేసి ,ఇంటర్వూ  లేదా వ్రాత పరీక్ష  నిర్వహించడం ద్వారా సెలెక్ట్ చేస్తారు.

🔥జీతం : సెలెక్ట్ కాబడిన పోస్టులు ఆధారంగా జీతము క్రింది విధంగా ఉంటుంది.

  • జూనియర్ టెక్నీషియన్ కి 34,227/- రూపాయలు 
  • డిప్లొమా టెక్నీషియన్& అసిస్టెంట్  కి 37,201/- రూపాయలు 
  • జూనియర్ మేనేజర్ 47,610/- రూపాయలు జీతం లభిస్తుంది.

🔥 వయస్సు

  • 28 సంవత్సరాల లోపు వయసు కలిగి వుండాలి.
  •  ఓబీసీ వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ పద్ధతిలో  అప్లికేషన్ ను ఫిల్ చేసి నోటిఫికేషన్ లో ప్రస్తావించిన చిరునామా కి పంపాలి.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, (మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ), ఆర్డినెన్స్ ఎస్టేట్ , అంబరనాథ్, జిల్లా. థానే, మహారాష్ట్ర పిన్ – 421 502

🔥అప్లికేషన్ ఫీజు

  • ఎస్సీ, ఎస్టీ,PWD,Ex సర్వీస్ మెన్ , మహిళా అభ్యర్థులు కి ఫీజు లేదు…మినహాయించారు.
  • మిగతా అభ్యర్థులు ప్రస్తావించిన ఫీజు ను  నెట్ బ్యాంకింగ్/NEFT/RTGS/UPI/ challan ద్వారా పే చేయవచ్చు.

🔥ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు ప్రారంభ తేది:21/09/2024
  • దరఖాస్తు కి చివరి తేది:11/10/2024
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *