ప్రభుత్వ బోర్డులో ఉద్యోగాలు భర్తీ | Spices Board Trainee Jobs Recruitment 2025 | Latest Jobs Recruitment 2025

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన స్పైసెస్ బోర్డ్ నుండి ట్రైనీ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండే అభ్యర్థులు స్వయంగా Walk in Test హాజరు కావాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. అన్ని వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే ఈ ఉద్యోగం అవకాశం ఉపయోగించుకొండి.

🏹 పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇  

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • భారత ప్రభుత్వ స్పైసెస్ బోర్డ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ట్రైనీ అనలిస్ట్ (కెమిస్ట్రీ) అనే ట్రైనీ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 03 ట్రైనీ అనలిస్ట్ (కెమిస్ట్రీ) పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

🔥 విద్యార్హతలు : 

  • సైన్స్ గ్రూపులో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ గల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హత ఉండాలి. లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు అర్హులు.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 ఇంటర్వ్యూ తేదిలు : 

  • అర్హత ఉండే అభ్యర్థులు ఫిబ్రవరి 25వ తేదిన జరిగే Walk in Test కు స్వయంగా హాజరు కావాలి.

🔥 జీతము వివరాలు : 

  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000/- జీతము ఇస్తారు.

🔥 వయస్సు : 

  • వయస్సు గరిష్ఠంగా 30 సంవత్సరాల లోపు ఉండాలి.

🏹 సికింద్రాబాద్ రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 ఎంపిక విధానం : 

  • Walk-in Test నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశము : 

  • QUALITY EVALUATION LABORATORY, SPICES BOARD SECTOR A-7, PLOT NO.5 , NARELA,NORTH WEST DELHI, DELHI 110040,Ph: 011 – 27785379
  • Date: 25.02.2025
  • Time: 10.00 am.

🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Notification – Click here 

🏹 Official Website – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *