ప్రభుత్వ కాలేజ్ లో పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Goverment College Data Entry Operator Jobs | Latest Government Jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ లో ఉన్న వైరల్ రీసెర్చ్ డయాగ్నొస్టిక్స్ లేబరేటరి నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. అర్హత ఉన్న వారు ఈ పోస్టులకు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా మీరు చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. మీ మిత్రులలో ఎవరికైనా ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ఉపయోగపడవచ్చు అనిపిస్తే తప్పనిసరిగా ఈ సమాచారాన్ని వారికి షేర్ చేయండి.

🏹 పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :

  • పూణేలో ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ లో ఉన్న వైరల్ రీసెర్చ్ డయాగ్నొస్టిక్స్ లేబరేటరి నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేసే పోస్టులు : 

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం పోస్టులు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 01 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 

  • ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు.

🔥 జీతం

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 20,000/- జీతము ఇస్తారు.

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి.
  • అప్లికేషన్ పంపే కవర్ మీద “Application for the post of DATA ENTRY OPERATOR, VRDL, Dept of Microbiology, AFMC, Pune “ అని రాయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ పోస్టులకు అప్లై చేసేవారు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

🏹 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 ఉద్యోగాలు – Click here 

🔥 ఎంపిక విధానం : 

  • అర్హత ఉండే అభ్యర్థులను స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేది : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేది 15-02-2025 తేదిలోపు చేరే విధంగా అప్లికేషన్ పంపించాలి.

🔥 ముఖ్య గమనిక : 

  • ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా పూర్తి నోటిఫికేషన్ క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : 

  • “Director & Commandant” (HoD Microbiology), Armed Forces Medical College, Pune Solapur Road, Opposite Race Course, Pune, Maharashtra, Pin Code: 411040”

✅ Download Full Notification – Click here  

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *