పశ్చిమ మధ్య రైల్వేలో 3317 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | RRC WCR Recruitment 2024 | Latest Railway Notifications

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

రైల్వేలో పోస్టుల భర్తీకి మరొక భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3,317 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ పశ్చిమ మధ్య రైల్వే నుండి విడుదలైంది. 

అర్హత కలిగిన భారతీయ పౌరులు అందరూ ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తొందరగా ఈ పోస్టులకు అప్లై చేయండి. 

🔥 GAIL లో 391 ఉద్యోగాలు 

🔥 BRO లో 466 ఉద్యోగాలు 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ West Central Railway, జబల్పూర్ నుండి విడుదలైంది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 3,317

🔥 అర్హత : 

  • 10th / 10+2 పూర్తి చేసి ఉండాలి 
  • సంబంధిత సబ్జెక్టులో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి (ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి)

🔥 ఫీజు :

  • GEN / OBC / EWS వారికి ఫీజు 141/-
  • SC, ST, PH మరియు మహిళలకు ఫీజు 41/-

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత గలవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

🔥 కనీస వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీస వయస్సు 15 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు

🔥 ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 05-08-2024

🔥 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 04-09-2024

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారిని ముందుగా టెన్త్ మరియు ఐటిఐ లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఎంపిక చేస్తారు.

✅ పూర్తి నోటిఫికేషన్  డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.

🔥 ఈ పోస్టులకు అర్హత గలవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!