పదో తరగతి అర్హతతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు | Bank of Maharashtra Customer Service Associates Recruitment 2024 | Latest Bank jobs Notifications 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుండి కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ (క్లర్క్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ పోస్టులకు పదో తరగతి అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు.

ఎంపికైన వారికి 24,050/- నుండి 64,480/- వరకు జీతము వస్తుంది. ఎంపికైన వారికి ఆరు నెలల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.

పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఈ ఆర్టికల్ చదివి స్పష్టంగా తెలుసుకొని అర్హత కలిగిన వారు అప్లై చేయండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only

APPSC, TSPSC , SSC, Banks, RRB పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Bank of Maharashtra 

🔥 భర్తీ చేసే పోస్టులు : Customer Service Associates (Clerk)

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 12

🔥 ఫీజు : 

  • SC , ST , PWD అభ్యర్థులకు 118/-
  • GEN / OBC / EWS అభ్యర్థులకు – 590/-

🔥 అర్హతలు : 10th

🔥 జీతము : 24,050/- నుండి 64,480/-

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు.

🔥 పోస్టింగ్ లొకేషన్ : All Over India 

🔥 వయస్సు : 18 నుండి 25 సంవత్సరాలు

🔥 చివరి తేదీ : 08-07-2024

🔥 అప్లై చేయు విధానం : అభ్యర్థులు తమ అప్లికేషన్ నో పోస్ట్ ద్వారా పంపించాలి.

🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా : General Manager, HRM Bank of Maharashtra, HRM Department, Head Office, Lokmangal, 1501 Shivajinagar, Pune – 411005

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి. 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *