పదో తరగతితో ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AIASL Jobs Recruitment 2024 | Jobs in Airport | Latest Jobs Notifications 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

మీరు విమానాశ్రయాల్లో ఉద్యోగాలు చేయాలి అనుకుంటున్నారా ? అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు తప్పనిసరిగా త్వరగా అప్లై చేసేయండి. 

ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డ్యూటీ ఆఫీసర్ , జూనియర్ ఆఫీసర్ – కస్టమర్ సర్వీస్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కం ర్యాంప్ డ్రైవర్, హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమెన్ అని ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.. 

ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 26వ తేదీలోపు పోస్ట్ ద్వారా చేరే విధంగా పంపించాలి. 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, వయస్సు మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి.

🏹 మరికొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🔥 ఆంధ్రప్రదేశ్ లో 10,500 రేషన్ డీలర్లు నియామకాలు – Click here 

🔥 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 957 పోస్టులకు ప్రభుత్వం అనుమతి – Click here 

🔥 ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి విడుదల చేశారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు  : డ్యూటీ ఆఫీసర్ , జూనియర్ ఆఫీసర్ – కస్టమర్ సర్వీస్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కం ర్యాంప్ డ్రైవర్, హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమెన్ అనే ఉద్యోగాలను ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 29

🔥 అర్హత : భర్తీ చేస్తున్న పోస్టులలో పదో తరగతి అర్హతతో అప్లై చేసుకునే ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. ఇతర అర్హతలు మరియు అనుభవం ఉన్నవారికి కూడా పోస్టులు ఉన్నాయి.

🔥 వయస్సు : 

  • డ్యూటీ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు 
  • జూనియర్ ఆఫీసర్ – కస్టమర్ సర్వీసెస్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 37 సంవత్సరాలు
  • కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కం ర్యాంప్ డ్రైవర్, హ్యాండీ మాన్ మరియు హ్యాండీ ఉమెన్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు

🔥 జీతము : 

  • డ్యూటీ ఆఫీసర్ ఉద్యోగాలకు – 32,200/-
  • జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీసెస్ ఉద్యోగాలకు 29760/-
  • కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 24,960/-
  • యుటిలిటీ ఏజెంట్ కం ర్యాంప్ డ్రైవర్ ఉద్యోగాలకు 21,270/-
  • హ్యాండీ మాన్ మరియు హ్యాండీ ఉమెన్ ఉద్యోగాలకు 18,840/-

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : ఈ ఉద్యోగాలకు 01-08-2024 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా 26-08-2024 తేదీలోపు చేరే విధంగా పంపించాలి.

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారి తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : 2nd

Floor, GSD Building, Air India Complex, Terminal – 2, IGI Airport, New Delhi – 110037. 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఎంపిక చేస్తారు. ముఖ్యంగా ఈ ఉద్యోగాలు ఎంపికలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

🔥 జాబ్ లొకేషన్ : జమ్ము ఎయిర్ పోర్ట్ 

🔥 గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదువుకొని తరువాత ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. 

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి Thank you..

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *