పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Punjab And Sindh Bank Jobs Recruitment 2025 | Latest jobs Notifications in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న జాబ్స్ కు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాలి. ఎంపికైన వారు వారంలో రెండు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. రోజుకు రెండు గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? జీతం ఎంత ఇస్తారు ? అప్లికేషన్ ఏ అడ్రస్ కు పంపించాలి ? ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ ఆర్టికల్ చివరి వరకు మీరు చదివి తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..

🏹 ఎయిర్ పోర్ట్స్ లో లక్ష జీతం వచ్చే ఉద్యోగాలు – Click here

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిజియోథెరపిస్ట్ అనే ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 

🔥 విద్యార్హతలు

  • బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఫిజియోథెరపీలో పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 
  • ఫిజియోథెరపీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
  • హాస్పిటల్ లేదా క్లినిక్ లో ఫిజియోథెరపిస్ట్ రెండు సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి.

🏹 మన రాష్ట్రంలో IOCL లో ఉద్యోగాలు – Click here

🔥 జీతం : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 10,400/-జీతం ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లై విధానము : 

  • అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు తమ అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించాలి. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు తమ అప్లికేషన్ ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిబ్రవరి 15వ తేదీలోపు చేరే విధంగా పంపించాలి. 

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :

  • Punjab & Sind Bank, Zonal Office Mumbai , 27/29 ambalal Doshi marg, Behind Bombay Stock Exchange, Fort Mumbai Maharashtra – 400001

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్ క్రిందన ఇవ్వబడినది. 

📌 Join Our Telegram Channel

🏹 Download Application – Click here 

🏹 Notification Full Details – Click here 
🏹 Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *