తెలంగాణ లో మరో 6,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాము – మంత్రి వెల్లడి | Telangana Job Calendar Jobs Notifications 2024 | TG Jobs Calendar

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇటీవల వరుస నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం 1284 పోస్టులతో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు మరియు 2050 పోస్టులతో నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ నెలలో ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి కూడా నోటిఫికేషన్ విడుదలవుతుంది..

తెలంగాణ వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు తాజాగా వైద్య, ఆరోగ్య శాఖలో భర్తీ చేయబోయే పోస్టులకు సంబంధించి కొన్ని వివరాలు తెలిపారు. ఆ వివరాలు ప్రకారం వైద్య ఆరోగ్యశాఖలో ఇప్పటివరకు విడుదల చేసిన నోటిఫికేషన్స్ మాత్రమే కాకుండా వివిధ వైద్య విభాగాల్లో 6,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని చెప్పారు. భర్తీ చేయబోయే పోస్టుల్లో వైద్యులు మరియు ఇతర పారా మెడికల్ పోస్టులు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదల చేసిన తరువాత మా వెబ్సైట్ ద్వారా మీకు తెలియజేస్తాము. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే , Bank, SSC మరియు ఇతర ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

  • పారామెడికల్ ఉద్యోగాల కోర్సుల ఆన్లైన్ క్లాసులు మా app లో ఉన్నాయి.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!