డీఎస్సీ పరీక్షల ప్రాధమిక కీ విడుదల | AP Mega DSC Preliminary Key Released | AP Mega DSC Results 2025

AP Mega DSC Preliminary Key Released 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్సీ (AP Mega DSC) పరీక్షలకు సంబంధించి బిగ్ అప్డేట్ అందింది. మెగా డీఎస్సీ లో భాగంగా గణితం పరీక్ష సంబంధించి పరీక్షలు పూర్తి కాగా వీటికి సంబంధించిన ప్రాథమిక కీ అధికారిక DSC అధికారిక వెబ్సైట్ లో ఈ రోజు పొందుపరచడం జరగనుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

🔥 AP Mega DSC గణితం పరీక్ష ప్రాధమిక ” కీ ” విడుదల (AP Mega DSC Preliminary Key )

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షల్లో భాగంగా గణితం సబ్జెక్టుకి సంబంధించి పరీక్షలు ముగిశాయి. మెగా డీఎస్సీ గణితం సబ్జెక్టుకు సంబంధించి నిర్వహించిన పరీక్షల ప్రాధమిక కీ మరియు రెస్పాన్స్ షీట్లు బుధవారం నుండి అందుబాటులో ఉంటాయని మెగా డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి గారు తెలియచేసారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో తమ లాగిన్ వివరాలు తో లాగిన్ అయి కీ మరియు రెస్పాన్స్ షీట్లు డౌన్లోడ్ చేసుకొని , చెక్ చేసుకోవచ్చు అని ఆయన తెలిపారు.

🔥ప్రాధమిక “కీ” పై అభ్యంతరాలు పై గడువు జూన్ 24 (AP Mega DSC Preliminary Key – Objections) :

  • ప్రాధమిక కీ వివరాలు ను డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు ప్రాధమిక కీ లో లోపాలను గుర్తిస్తే , అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు.
  • ప్రాధమిక కీ పై అభ్యంతరాలు ను జూన్ 24 వ తేదీ లోగా సంబంధిత తగిన ఆధారాలతో DSC వెబ్సైట్ ద్వారా పంపించాలి అని సూచించారు.

AP DSC Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *