డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | JCB Junior Assistant Jobs Recruitment 2024 | Latest Junior Assistant Jobs Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో గల జమ్ము కంటోన్మెంట్ బోర్డు నుండి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసారు. 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి..

🏹 ఎరువులు తయారీ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

జమ్ము కంటైన్మెంట్ బోర్డు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 03

🔥 విద్యార్హతలు : 

ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి  ఏదైనా డిగ్రీ పూర్తి చేసి వుండాలి మరియు నిముషానికి 35 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి వుండాలి.

🔥వయస్సు:

  •  21 నుండి 30 సంవత్సరాల లోపు వయసు వుండాలి.
  • వయసు లెక్కింపు కి  కట్ ఆఫ్ తేదిగా 01.11.2024 ను పరిగణిస్తారు.

🔥 జీతము : 25,500/- నుండి 81,100/- వరకు పే స్కేల్ ఉంటుంది.

🔥 వయస్సులో సడలింపు :

ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు ఉంటుంది.

  • ఎస్సీ& ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ వారికి 3 సంవత్సరాలు
  • PH వారికి 10 సంవత్సరాలు  నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం:

అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం (by hand / by post) ద్వారా 10/10/2024 తేది నుండి 31/10/2024 తేది లోగా ఫిల్ చేసిన అప్లికేషన్  తో పాటు సంబంధిత దృవపత్రాలు అటాచ్ చేసి ఆఫీస్ చిరునామా కి పంపించాలి.

🔥 అప్లికేషన్ తో పాటు పంపించాల్సిన ధృవపత్రాలు:

  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 
  • రెండు కలర్ పాస్పోర్ట్ ఫోటోలు
  • విద్యార్హత కి సంబంధించిన సర్టిఫికెట్లు
  • కుల ధ్రువీకరణ పత్రం/ EWS సర్టిఫికెట్ ( సంబంధిత వర్గాల వారు)
  • ఒరిజినల్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ

🔥 ధృవపత్రాలు పంపించాల్సిన చిరునామా: 

Office of the Jammu Cantonment Board, Satwari Jammu Cantt -180003.

🔥 ఫీజు:

  • ఓబీసీ& EWS & ex – సర్వీస్ మెన్ వారికి 1200/- రూపాయలు
  • ఎస్సీ, ఎస్టీ, PH, ట్రాన్స్జెండర్ వారికి 800/- రూపాయలు 
  • ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.
  • ఫీజు ను డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ద్వారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – జమ్ము కంటైనమెంట్ బోర్డు వారి పేరు మీదుగా చెల్లించాలి.
  • రిజర్వేషన్ కేటగిరీ వారికి ఫీజు రీఫండ్ చేయడం జరుగును.

🔥ఎంపిక విధానం: 

  • వ్రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులు ను ఎంపిక చేస్తారు.
  • OMR ఆధారిత వ్రాత పరీక్ష 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలను కలిగి వుంటుంది. 120 నిముషాల సమయం ఇస్తారు. ఈ పరీక్ష లు ఇంగ్లీష్ కాంప్రహెన్సన్, జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజన్స్ సబ్జెక్టు లు కలవు.
  • ఆ తర్వాత స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

🔥 ముఖ్యమైన తేదీలు

  • ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు కొరకు ప్రారంభ తేది : 10/10/2024
  • దరఖాస్తు కొరకు చివరి తేది : 31/10/2024

🏹 Note :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు అభ్యర్థులు క్రింద ఉన్న లింకు పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి. 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *