డిగ్రీ అర్హతతో అమెజాన్ లో డేటా ఎంట్రీ చేసే ఉద్యోగాలు | Amazon Work From Home Jobs in Telugu | Amazon Data Entry Associate’s Jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఫ్రెండ్స్ మీరు డిగ్రీ పూర్తి చేశారా ? అయితే అమెజాన్ సంస్థలో డేటా ఎంట్రీ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయండి , ఎంపిక అయితే చక్కగా ఇంటి నుండే పని చేస్తూ ప్రతినెలా నెలకు 29,160/- పొందవచ్చు. 

అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అప్లై చేసే సమయంలో పనిచేస్తున్న తమ మొబైల్ నెంబర్ తో పాటు ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న అభ్యర్థులు షార్ట్ లిస్ట్ అయితే ఎంపిక సంబంధించిన సమాచారం అమెజాన్ సంస్థ నుండి మెయిల్ వస్తుంది .

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు, మీ మొబైల్ లోనే అప్లై చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకొని అప్లై చేసేయండి. 

🆕 ఇంటర్ అర్హతతో ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

అమెజాన్ సంస్థ డేటా ఎంట్రీ అసోసియేట్ అనే ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేసే పోస్టులు : 

అమెజాన్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ అసోసియేట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 

  • అమెజాన్ లో డేటా ఎంట్రీ అసోసియేట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అప్లై చేయవచ్చు.
  • ఇంగ్లీష్ చదవడం రాయడం మాట్లాడడం బాగా వచ్చి ఉండాలి. 
  • మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ వాడడం కూడా రావాలి. ( అంటే MS Office, MS Excel, MS Word etc..) 

🔥 జీతము : 

ఎంపికైన వారికి ప్రతీ నెలా 29,160/- జీతము ఇస్తారు. వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఇస్తారు.

🔥 కనీస వయస్సు

  • కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు. 
  • 18 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనర్హులు.

🔥 అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. 
  • అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అనుభవం ఉన్నవారు అప్లై చేసినట్లయితే వారికి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది.

🔥 అప్లై విధానం :

ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి మీరు ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
  • ఎంపిక ప్రక్రియలో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని ముందుగా Short List చేస్తారు.
  • Short List అయిన వారికి Online ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

అమెజాన్ సంస్థలో డేటా ఎంట్రీ అసోసియేట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అక్టోబర్ 21 చివరి తేదీ

🆕 ICICB బ్యాంక్ లో డిగ్రీ అర్హతతో ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ జాబ్స్ – Click here 

🔥 జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు చక్కగా ఇంటి నుండే పని చేసుకునే ఉద్యోగం పొందవచ్చు. ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు.

🔥 ఉద్యోగంలో చేరిన వారు చేయాల్సిన పని :

అమెజాన్ సంస్థలో ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు డేటా ఎంట్రీ అసోసియేట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ప్రారంభంలో వర్క్ కు సంబంధించిన వివరాలు స్పష్టంగా తెలియజేస్తారు..

▶️ గమనిక :

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *