ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (IIPS) నుండి 16 పోస్టులుతో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు తమ CV మరియు సర్టిఫికెట్స్ ను మెయిల్ ద్వారా మార్చి 12వ తేదిలోపు పంపించాలి. ఈ ఉద్యోగాలను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి.
🏹 AP లో ఔట్ సోర్సింగ్ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (IIPS) నుండి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ భర్తీ చేస్తున్నారు
🔥 అర్హతలు :
- ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు అర్హులు (సోషల్ సైన్సెస్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు)
🔥 అవసరమైన నైపుణ్యాలు :
- అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
🏹 DRDO లో పరీక్ష లేకుండా జాబ్స్ – Click here
🔥 జీతం వివరాలు :
- రోజుకు 700/- రూపాయలు ఇస్తారు.
- డైలీ అలవెన్స్ రోజుకు 400/- రూపాయలు ఇస్తారు.
- ట్రావెల్ అలవెన్స్ రోజుకు 141/- రూపాయలు ఇస్తారు.
🔥 ఎంపిక విధానం :
- అర్హత ఉన్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను మెయిల్ ద్వారా 02-03-2025 తేదిలోపు పంపించాలి.
🔥 అప్లై విధానం :
- అర్హత ఉన్న అభ్యర్థులు తమ CV మరియు సర్టిఫికెట్స్ ను మెయిల్ ద్వారా మార్చి 12వ తేదిలోపు పంపించాలి.
- మెయిల్ ఐడి – iipsgats3@iipsindia.ac.in
- “Application for the post of Field Investigator in the GATS-3 Project” అని మెయిల్ పంపించేటప్పుడు సబ్జెక్ట్ లో తెలపాలి.
🔥 ముఖ్యమైన గమనిక :
- ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
🏹 Download Notification – Click here
🏹 Official Website – Click here