కేబినెట్ సెక్రటేరియట్ నుండి గ్రూప్ ‘C’ ఉద్యోగాలు అయిన స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతూ అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు మీకు స్పష్టంగా ఇక్కడ తెలియజేయడం అయినది.
తాజాగా విడుదల చేసిన ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి మరియు ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ ఈ ఆర్టికల్ చివరిలో మీకోసం ఇవ్వబడినవి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- కేబినెట్ సెక్రటేరియట్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- 10th పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
- LMV లైసెన్స్ ఉండాలి.
- మోటార్ మెకానిజం పరిజ్ఞానం తెలిసి ఉండాలి.
- మూడేళ్ల అనుభవం ఉండాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🏹 ఇంటర్ పాస్ అయిన వారికి అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ చివరి తేది :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను 06-03-2025 తేదీలలోపు సబ్మిట్ చేయాలి.
🔥 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 జాబ్ లొకేషన్ :
- ఎంపికైన వారికి న్యూ ఢిల్లీలో పోస్టింగ్ ఇస్తారు.
🏹 Note :
- ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు చదివిన తర్వాత అప్లై చేయండి.
🏹 Download Notification – Click here
🏹 Official Website- Click here