ఏపీ ప్రభుత్వ స్కూల్స్ లో 2,260 పోస్టులు భర్తీకి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ | AP Special DSC Notification 2025 | AP Special Education Teachers Recruitment 2025

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల కొరకు గవర్నమెంట్ ఆర్డర్ (G.O) విడుదల చేసింది. 

స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను క్రియేట్ చేసింది.

ఈ G.O లో ప్రస్తావించిన అన్ని అంశాలను , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో  స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాలను భర్తీ కొరకు G.O విడుదల చేసింది.

DSC ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

మొత్తం 2,260 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

SGT పోస్ట్లు – 1137

స్కూల్ అసిస్టెంట్లు – 1124

🔥 జిల్లాల వారీగా ఖాళీల వివరాలు : 

🔥 విద్యార్హత :

సంబంధిత విభాగంలో B. ED, DIET ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥  వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయు అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోసడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా  లో దరఖాస్తుచేసుకోవాలి.

🔥 ఎంపిక విధానం :

టెట్ మరియు DSC పరీక్ష లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి మంచి జీతం లభిస్తుంది.

🔥 ముఖ్యమైన సమాచారం :

ఈ ఉద్యోగాలకు మరికొద్ది రోజులలో నోటిఫికేషన్ విడుదల కానుంది.

కావున అభ్యర్థులు సిలబస్ ను ప్రాదిపతికగా చదువుకోగలరు.

నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత పూర్తి సమాచారాన్ని మరొక ఆర్టికల్ లో తెలియచేస్తాం.

👉 Click here to download G.O

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *