ఎయిర్ పోర్ట్ లో రాత పరీక్ష లేకుండా ఒక్క రోజులోనే ఉద్యోగం | AIASL Recruitment 2024 | Latest Jobs in Airports

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

నిరుద్యోగులకు శుభవార్త ! అతిత్వరగా మంచి  ప్రైవేటు ఉద్యోగం సంపాదించేందుకు గాను మంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. AI ఎయిర్ పోర్టు సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ నుండి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో పనిచేసేందుకు గాను రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.

కేవలం ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వడం ద్వారా ఈ జాబ్ సాధించవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 ఎరువులు తయారీ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 రాత పరీక్ష లేకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

AI ఎయిర్ పోర్టు సర్వీసెస్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ – 1
  • డ్యూటీ మేనేజర్ పాసెంజర్ – 19
  • డ్యూటీ ఆఫీసర్ మేనేజర్  – 42
  • జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీసెస్ – 44
  • ర్యాంప్ మేనేజర్ -1 
  • డిప్యూటీ ర్యాంప్ మేనేజర్ – 6
  • డిప్యూటీ మేనేజర్ ర్యాంప్ – 40
  • జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ – 31
  • డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ –  కార్గో -2 
  • డ్యూటీ మేనేజర్ కార్గో – 11
  • డ్యూటీ ఆఫీసర్ కార్గో – 19
  • జూనియర్ ఆఫీసర్ కార్గో -56
  • పారా మెడికల్ కమ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 1
  • సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ / కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 524
  • ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 170
  • యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ – 100

🔥 వయస్సు

18 సంవత్సరాలు నిండి వుండాలి.

🔥 విద్యార్హతలు : 

  • పోస్టును బట్టి 10th , 10+2 , డిగ్రీ పూర్తి చేసినవారు అప్లై చేసుకోవచ్చు.

🔥 జీతం : నెలకి 35,000/- రూపాయల జీతం లభిస్తుంది.

🔥దరఖాస్తు విధానం : 

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా , ఇంటర్వ్యూ కి హాజరు అయినప్పుడు ఫిల్ చేసిన అప్లికేషన్ తో పాటు సంబంధిత విద్యార్హత దృవపత్రాలు  తీసుకొని వెళ్ళాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • 500 రూపాయలు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

🔥 వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు : 

  • ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ & యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకు 25/10/2024 , 26/10/2024 నాడు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు.
  • మిగతా అన్ని పోస్టులకు 22/10/2024 & 23/10/2024 & 24/10/2024 తేదీలలో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
  • ఇంటర్వ్యూ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 మధ్య కాలం లో జరుగుతుంది.

 🔥 ఇంటర్వ్యూ ప్రాంతం :

  • GSD complex , Near Sahar police station , CSMI Airport , Terminal -2 , Gate no.5 , Sahar,andheri – east , Mumbai – 400099 .

🔥 నోట్ : 

  • వయస్సు ,విద్యార్హత మొదలగు అన్ని అంశాలకు కట్ ఆఫ్ తేదిగా 01/10/2024 ను నిర్ణయించారు.
  • మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తెలుకోవలెను.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!