ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నారు | free training and placement opportunity | HPCL Free Training and Jobs Placement

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

18 నుంచి 28 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. 

ఈ ఉచిత శిక్షణకు ఎంపికైన వారికి మూడు నెలలు  శిక్షణ ఇచ్చి శిక్షణ కాలంలో ఉచిత యూనిఫామ్ తో పాటు ఉచిత భోజనం , ఉచిత వసతి సదుపాయాలు కల్పిస్తారు.

HPLC ఆధ్వర్యంలో నడుస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లో బొల్లినేని మెడిస్కిల్స్ తరుపున బ్యూటీషియన్ మరియు ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీసెస్ అసోసియేట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లుగా బొల్లినేని మెడిస్కిల్స్ సెంటర్ హెడ్ సిహెచ్ నాగేశ్వరరావు గారు ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ కోర్సులను విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 

🔥 అర్హతలు : పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్

🔥 వయస్సు : 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు 

🔥 సంప్రదించవలసిన నెంబర్లు : 7680945357 , 9121999654

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *