ఇంటి దగ్గరే ఉండి పని చేస్తే 56,000/- జీతము ఇస్తారు | Fresh Prints Work From Home Jobs | Latest Work from Home Jobs for Freshers

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇంటి వద్ద నుండి పని చేసా విధంగా ఒక మంచి ఉద్యోగ అవకాశం కల్పించబడింది.

ఫ్రెష్ ప్రింట్ (Fresh Prints) అనే సంస్థ ఇన్సైడ్ సేల్స్ అసోసియేట్ ( inside sales associate )  ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

ఈ ఉద్యోగాలను అభ్యర్థులు శాశ్వతంగా ఇంటి వద్ద నుండే ( work from home ) పనిచేసే విధంగా రూపొందించారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 దేశంలో ప్రధాన పోర్టుల్లో పర్మినెంట్ ఉద్యోగాలు – Click here

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఫ్రెష్ ప్రింట్స్ 

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : ఇన్సైడ్ సేల్స్ అసోసియేట్ ( Inside Sales Associate )

🔥 విద్యార్హత :  ఏదైనా డిగ్రీ 

🔥దరఖాస్తు విధానం :

  • ఆన్లైన్ విధానంలో క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేసుకోగలరు. 

🔥 జీతం : 56,000/- రూపాయలు

🔥 ఎంపిక విధానం :  

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యొక్క దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి , ఆన్లైన్ అసేస్మెంట్ , టెక్నికల్ ఇంటర్వ్యూ , HR ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

👉  Click here for apply link

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!