ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Railway Field Worker Jobs Recruitment 2024 | Railway jobs in Telugu 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్స్ లో 1376 పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో Field Worker అనే ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 16వ తేదీ లోపు ఆన్లైన్ లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు చెందిన అధికారిక వెబ్సైట్స్ లో అప్లై చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు సంబంధించిన మరికొంత ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. తాజాగా విడుదలను చేసిన నోటిఫికేషన్ క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి అప్లై చేయండి.

🔥 రైల్వే, Bank, SSC, APPSC, TGPSC, పోలీసు మరియు ఇతర ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ @ 499/- Only ( సీనియర్ ఫ్యాకల్టీతో ఈ క్లాస్లు చెప్పించడం జరిగింది – డెమో క్లాసులు చూసి నచ్చితే మీరు కోర్స్ తీసుకోవచ్చు )

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 1376

ఇందులో ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలు – 19

🔥 జీతము : బయాలజీ లేదా కెమిస్ట్రీ సబ్జెక్ట్ లతో 10+2 అర్హత కలిగి ఉండాలి.

🔥 జీతము : ప్రారంభ వేతనం – 19,900/- మరియు ఇతర అలవెన్సులు ఇస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయసు 33 సంవత్సరాల వరకు ఉంటుంది 

🔥 వయసులో సడలింపు వివరాలు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు కూడా వర్తిస్తుంది. అనగా 

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లో రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : ఈ మొత్తం వంద మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 70 మార్కులు అభ్యర్థులు అప్లై చేసుకున్న ఉద్యోగాల సంబంధిత సబ్జెక్ట్ నుండి వస్తాయి. మిగతా 30 మార్కులు జనరల్ అవేర్నెస్, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, జనరల్ సైన్స్ నుండి వస్తాయి. (పూర్తి సిలబస్ వివరాలు కోసం నోటిఫికేషన్ చూడండి)

  • ఈ పరీక్ష ఇంగ్లీష్ ,హిందీ మరియు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులు తెలుగులో కూడా పరీక్ష రాయవచ్చు. 
  • పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు వంద మార్కులకు ఇస్తారు.
  • ప్రతి సరైన జవాబుకు ఒక మార్కు కేటాయిస్తారు.
  • ప్రతి తప్పు సమాధానానికి ⅓ నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది.

🔥 ఫీజు : 

  • SC, ST , ఈబీసీ , ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులుకు – 250/-
  • మిగతా అభ్యర్థులకు 500/- రూపాయలు

పరీక్ష రాసిన అభ్యర్థులకు నిబంధనలు ప్రకారం బ్యాంకు చార్జీలు మినహాయించి ఫీజు రిఫండ్ చేస్తారు. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 17-08-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-09-2024

🔥 అప్లికేషన్ లో సవరణలు చేయుటకు తేదీలు : సెప్టెంబర్ 17 నుండి 29వ తేదీ మధ్య అప్లికేషన్ లు మార్పులు చేసుకోవచ్చు.

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!