ఇంటర్వ్యూకి వెళ్తే సర్టిఫికెట్ చూసి ఎంపిక చేస్తారు | HDB Financial Services Business Development Executive Jobs | Latest Bank jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ ప్రైవేటు సెక్టార్ బ్యాంక్ అయిన HDB Financial Services నుండి 500 Business Development Executive అనే పోస్టులకు డైరక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి..

అర్హత గలవారు డైరక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి సమాచారం దిగువున తెలుపబడింది…

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : HDB Financial Services 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ 

🔥 అర్హత : డిగ్రీ పాస్ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 500

🔥 జీతము : Best in Industry 

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 ఫీజు : లేదు  

🔥 ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : అర్హత గల వారు డైరక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

✅ ఇంటర్వ్యూ ప్రదేశము , కావాల్సిన డాక్యుమెంట్స్ మరియు ఇతర ఇవరలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైనా క్లిక్ చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *