Andhra Pradesh 10th Class Recounting and Re Verification Results :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి రీ వెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. గతంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన తర్వాత షెడ్యూల్ ప్రకారం రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ నిర్వహించారు. ఎవరైతే రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ ఫలితాలు కొరకు దరఖాస్తు చేసుకున్నారో వారు వారి యొక్క ఫలితాలను ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు.
ఈ అప్డేట్ కు సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి.
🔥 పదో తరగతి రీ వెరిఫికేషన్ ఫలితాలు విడుదల :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వం అప్డేట్ ఇవ్వడం జరిగింది.
- ఈరోజు రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ యొక్క ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో పెట్టడం జరిగింది.
- ప్రభుత్వం యొక్క పరీక్షల డైరెక్టర్ ఈ మేరకు ప్రకటన విడుదల చేయడం జరిగింది.
🔥 పలితాలు చెక్ చేసుకోవడం ఎలా ? : How to Check Andhra Pradesh 10th Class Recounting and Re Verification Results
- ఎవరైతే విద్యార్థులు 10వ తరగతి రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ కి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా వారి స్కూల్ యొక్క ప్రధానోపాధ్యాయులను సంప్రదించి ఫలితాలను తెలుసుకొనవచ్చు.
- ఇప్పుడే విడుదలైనటువంటి ఈ 10వ తరగతి రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ యొక్క ఫలితాలు యొక్క వివరాలను బోర్డు వారు తెలియజేశారు.
- మొత్తం 66,421 మంది విద్యార్థులు జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ కొరకు దరఖాస్తు చేసుకున్నారు.
- ఇందులో 47,484 మంది విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాలను పున పరిశీలించి, వాటికి సంబంధించిన ఫలితాలను విడుదల చేయడం జరిగింది.
- మిగిలిన ప్రశ్న పత్రాల పరిశీలన పూర్తిచేసి వీలైనంత త్వరగా పరీక్షా ఫలితాలను విడుదల చేస్తామని బోర్డు తెలియజేసింది.
- విద్యార్థులు అందరూ కూడా తమ స్కూల్ యొక్క హెడ్మాస్టర్ లను సంప్రదించాలని బోర్డు వారు తెలియజేశారు.
🔥 ఏపీలో కొత్త రేషన్ కార్డులుకు whatsapp లో దరఖాస్తులు ఆహ్వానం – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.