ఆంధ్రప్రదేశ్ లో పరీక్ష లేకుండా కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP Contract / Outsourcing Jobs Recruitment 2024 | State Cancer Institute , Kurnool Jobs Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది.

 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 పోస్టులు భర్తీ చేస్తుండగా ఇందులో 14 రకాల పోస్టులు ఉన్నాయి.

 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేసుకోవాలి ? ఎప్పటినుండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? మరియు వివిధ ముఖ్యమైన వివరాలు దిగువ ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుసుకొని అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి.

 

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్, అప్లికేషన్, అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 

 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య – 97. ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులన్నీ కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలే, ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

 

ఒక పోస్ట్ కు ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. వేరువేరు పోస్టులకు వేరువేరుగా అప్లై చేయవచ్చు. 

 

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితా 28-02-2025 వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. 

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) . APP లో కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

APPSC గ్రూప్ 2 పూర్తి కోర్స్ 399/- కే 

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. చివరి తేదీ 05-02-2024

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :  మెడికల్ కాలేజ్ , కర్నూలు 

 

పోస్టుల పేర్లు : 14 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవి 

 

రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ మరియు మెడికల్ ఫిజిసిస్ట్, మెడికల్ ఫిజిసిస్ట్, రేడియో థెరపీ టెక్నీషియన్, మౌల్డ్ రూమ్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, అనస్తీషియా టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ , బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, డార్క్ రూమ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్

 

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 97 పోస్టులు 

 

రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ మరియు మెడికల్ ఫిజిసిస్ట్ – 01

 

మెడికల్ ఫిజిసిస్ట్ – 08

 

రేడియో థెరపీ టెక్నీషియన్ – 15

 

మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ – 02

 

ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ – 06

 

అనస్తీషియా టెక్నీషియన్ – 05

 

ల్యాబ్ టెక్నీషియన్ – 13

 

బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ – 02

 

న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ – 04

 

రేడియోగ్రాఫర్ – 04

 

డార్క్ రూమ్ అసిస్టెంట్ – 01 

 

జూనియర్ అసిస్టెంట్ – 04

 

రికార్డ్ అసిస్టెంట్ – 02

 

జనరల్ డ్యూటీ అటెండెంట్ – 30

 

అర్హత : 10th, Degree మరియు పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి.

 

నోటిఫికేషన్ విడుదల తేదీ: 01-02-2024

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 02-02-2024

 

అప్లికేషన్ చివరి తేదీ : 05-02-2024

 

ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ తేదీ : 20-02-2024

 

సెలక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 04-03-2024

 

అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 04-03-2024

 

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

 

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు 

 

వయో సడలింపు : SC , ST , BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు. 

 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా 

 

పరీక్ష విధానం : పరీక్ష లేదు 

 

ఫీజు : 

 

OC అభ్యర్థులకు ఫీజు 250/- రూపాయలు .

 

మిగతా అభ్యర్థులుకు ఫీజు 200/- 

 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ నింపి సెల్ఫ్ అటిస్టెడ్ జిరాక్స్ కాపీలను జతపరిచి అప్లై చేయాలి.

 

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : ప్రిన్సిపల్ కార్యాలయం, కర్నూలు మెడికల్ కాలేజ్ , కర్నూలు.

 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

 

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *