ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగాలు | Genpact Jobs | Latest jobs for Unemployed Youth in Andhrapradesh

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుండి మల్టీ నేషనల్ కంపెనీ అయిన Genpact లో 1500 ఉద్యోగాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తు కోరుతున్నారు.. డిగ్రీ, బీటెక్ విద్యార్హతలు గల నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

ఎంపికైన వారికి హైదరాబాద్ పోస్టింగ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు Male / Female Candidates Eligible .

▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹 Vedantu లో Work From Home Jobs 

🏹 ప్రభుత్వ సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్, MTS ఉద్యోగాలు భర్తీ

🏹  DRDO నుండి బంపర్ నోటిఫికేషన్ విడుదల 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి Genpact సంస్థలో 1500 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : కంటెంట్ మోడరేషన్ , కస్టమర్ సర్వీస్ – వాయిస్ సపోర్ట్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 1500

🔥 అర్హతలు :

  •  2022 , 2023 , 2024 సంవత్సరాల్లో బీటెక్ లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. 
  • పోస్ట్ గ్రాడ్యుకేషన్ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు

🔥 జాబ్ లొకేషన్ : హైదరాబాద్ (హఫీజ్ పేట్)

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 జీతము : కంపెనీ నిబంధనల ప్రకారం జీతం ఇస్తారు..

🔥 రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 28-08-2024

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి

🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన వారు క్రింది ఇచ్చిన లింక్ ఉపయోగించి ఆన్లైన్ లో గూగుల్ ఫారంలో వివరాలన్నీ నమోదు చేసి సబ్మిట్ చేయండి.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్ధులను HR Round / Technical Round నిర్వహించి ఎంపిక చేస్తారు.. ఇంటర్వ్యూ వివరాలను అప్లై చేసుకున్న అభ్యర్థులకు తర్వాత తెలియజేస్తారు.

Note : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *