ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు 1100 ఉద్యోగాలు | ఇంటర్వ్యూ కు వెళ్తే చాలు | Latest Jobs Mela Iin Andhrapradesh

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) సంస్థ ద్వారా 1110 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను మెగా జాబ్ మేళా నిర్వహిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని , ఈ జాబ్ మేళా లో పాల్గొనవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం , విద్యార్హతలు, వయస్సు వంటి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 రైల్వేలో రాత పరీక్ష లేకుండా 4232 పోస్టులు భర్తీ – Click here

🏹 AP లో 266 కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) సంస్థ ద్వారా ఈ రిక్రూట్మెంట్ జరగనుంది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • మొత్తం 1110 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • వివిధ ప్రైవేట్ సంస్థలలో పలు రకాల ఉద్యోగాల భర్తీ కొరకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

🔥 విద్యార్హత :

  • 10వ తరగతి , ఐటిఐ, ఇంటర్మీడియెట్, డిప్లొమా, డిగ్రీ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ రిక్రూట్మెంట్ లో  ఉద్యోగాలను సాధించవచ్చు.

 🔥  వయస్సు :

  • ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలలోపు వయస్సు వుండాలి.

🔥 జాబ్ మేళా నిర్వహణ స్థలం:

  • జనవరి 09 , 2025న CNB ఫంక్షన్ హాల్ , ధర్మవరం నందు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

🔥దరఖాస్తు విధానం :

అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

 🔥 జీతం :

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి అభ్యర్థులు ఎంపికైన సంస్థ మరియు ఉద్యోగం బట్టి జీతము ఉంటుంది.

 🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను వ్రాత పరీక్ష/గ్రూప్ డిస్కషన్ / ఇంటర్వ్యూ నిర్వహించి , ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదీలు: 

  • జాబ్ మేళా నిర్వహణ తేది : 09/01/2025

👉 Job Mela Vacancies Details – Click here 

👉 Click here to apply 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!