ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఎంపిక జాబితా విడుదల తేదీ ఇదే | AP IIIT Selection List Released Date @https://www.rgukt.in/

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పూర్తి చేసి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం అప్లై చేసుకుని ఎంపిక జాబితా (AP IIIT Selection List) కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రిపుల్ ఐటిల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి గాను ఎంపిక జాబితాను ఈనెల 23వ తేదీన విడుదల చేయబోతున్నారు.

ట్రిపుల్ ఐటీల్లో మొత్తం ఎన్ని సీట్లు ? (AP RGUKT IIIT Selection List Date)

రాష్ట్రంలో శ్రీకాకుళం, ఒంగోలు, నూజివీడు, ఇడుపులపాయ లో ఉన్న ట్రిపుల్ ఐటీల్లో మొత్తం 4,400 సీట్లు ఉన్నాయి. కానీ 50,541 మంది విద్యార్థులు ఈ ప్రవేశాల కోసం అప్లై చేసుకోవడం జరిగింది. ట్రిపుల్

ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఎలా ఎంపిక చేస్తారు ? ((AP IIIT Selection List Process)

ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం అప్లై చేసుకున్న విద్యార్థులను పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారి జాబితాను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తారు.

AP లో 5 రోజులు ముందే రేషన్ పంపిణీ – Click here

ట్రిపుల్ ఐటీ ఎంపిక జాబితా ఎలా చూడాలి ? (How to Download AP IIIT Selection List)

యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://www.rgukt.in/ నుండి ఎంపికైన విద్యార్థులు జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక జాబితా విడుదల చేసిన తర్వాత కౌన్సిలింగ్ మరియు తరగతులు ప్రారంభం తేదీలు కూడా ప్రకటిస్తారు.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *