అన్ని జిల్లాల వారు అర్హులే | AP Contract , Outsourcing Jobs Recruitment in Telugu | AP Medical Health Department Jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన జాతీయ ఆరోగ్య మిషన్ యొక్క నేషనల్ ఎలిమినేషన్ ప్రోగ్రాం లో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హులే .

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 21వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ లోపు అప్లికేషన్లు రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించడం ద్వారా లేదా అభ్యర్థి స్వయంగా వెళ్లి అప్లికేషన్ ను సబ్మిట్ చేయవచ్చు. 

భర్తీ చేస్తున్న పోస్టులు : మెడికల్ ఆఫీసర్ , హెచ్ఐవి టీబి కోఆర్డినేటర్ , డిఆర్ టీబి కోఆర్డినేటర్ , సెక్రటేరియల్ అసిస్టెంట్ , సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ , ఫార్మసిస్ట్

ఈ పోస్ట్ కు అప్లై చేసే అభ్యర్థులలో జనరల్ కేటగిరి అభ్యర్థులు అయితే 500 రూపాయలు , మిగతా రిజర్వేషన్స్ అభ్యర్థులు 250 రూపాయలు ఫీజు చెల్లించాలి.

ముఖ్యమైన నిబంధనలు : 

  1. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు మెరిట్ లిస్టులు సెలక్షన్ లిస్ట్ మరియు ఫలితాలకు సంబంధించిన సమాచారం కోసం ఎప్పటికప్పుడు అధికారికి వెబ్సైట్ ను చెక్ చేసుకోవాలి.
  2. ఈ పోస్టులు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష లేదు , మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  3. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో ఈ రిక్రూట్మెంట్ అంతా జరుగుతుంది.
  4. ఒక సంవత్సరం కాలానికి అపాయింట్మెంట్ చేస్తారు.

అవసరమైన సర్టిఫికెట్స్ : 

a. పాస్‌పోర్ట్ సైజు ఛాయాచిత్రం (దరఖాస్తుకు అతికించడం).

బి. SSC సర్టిఫికేట్ కాపీ.

సి. కుల ధృవీకరణ పత్రం కాపీ

డి. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కాపీ

ఇ. దరఖాస్తు చేసిన పోస్ట్‌కు వ్యతిరేకంగా పేర్కొన్న అర్హతల సర్టిఫికేట్ కాపీ

f. పోస్ట్‌కు వ్యతిరేకంగా పేర్కొన్న అర్హత మార్కుల మెమోల కాపీ

g. సంబంధిత కౌన్సిల్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కాపీ

h.అనుభవ ధృవీకరణ పత్రం కాపీ

i. వర్తిస్తే PH సర్టిఫికేట్/ మాజీ సర్వీస్‌మెన్ సర్టిఫికేట్ కాపీ

Download Notification – Click here

🔥 Official Website – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *