ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల సిలబస్ ఇదే | AP District Court Jobs Syllabus 2025 | How to Prepare AP District Court Jobs

AP District Court Jobs Syllabus 2025 in Telugu

AP District Court Jobs Syllabus 2025 in Telugu :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త.! ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులలో వున్న ఖాళీలను భర్తీ చేసేందుకు గాను రంగం సిద్ధం అయ్యింది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టుల నందు వివిధ ఉద్యోగాలను భర్తీ చేయగా , మళ్ళీ ఈసారి మరికొన్ని నోటిఫికేషన్స్ తో మరిన్ని ఉద్యోగాల భర్తీ చేయడం అనేది నిరుద్యోగులుకు మంచి అవకాశంగా చెప్పవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, కాపీయిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏదైనా ఉద్యోగం సంపాదించడం కొరకు సిలబస్ అనేది ప్రాధమికం మరియు ప్రామాణికం.

అభ్యర్థులు సిలబస్ ను ఆధారంగా చేసుకొని ఇప్పటి నుండే ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే మరికొద్ది రోజులలో వచ్చే నోటిఫికేషన్ లో మంచి ఉద్యోగం సంపాదించేందుకు గాను అవకాశం వుంటుంది.

కావున ఈ ఆర్టికల్ లో అభ్యర్థుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి గత నోటిఫికేషన్ లో విడుదల చేసిన అధికారిక సిలబస్ ను ఆధారంగా  తెలుగులో అందచేయడం జరిగింది.

🏹 AP లో సూపర్ సిక్స్ పథకాలు తేదీలు ఇవే – Click here 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • AP హైకోర్టు నుండి ఈ నోటిఫికేషన్స్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేస్తున్న జిల్లా కోర్టు ఉద్యోగాలు : 

  • ఆఫీస్ సబార్డినేట్
  • ప్రాసెస్ సర్వర్ 
  • రికార్డు అసిస్టెంట్
  • కాపీయిస్ట్ 
  • ఎగ్జామినర్
  • ఫీల్డ్ అసిస్టెంట్ 
  • టైపిస్ట్
  • జూనియర్ అసిస్టెంట్
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – III 
  • డ్రైవర్ 

🔥 AP జిల్లా కోర్ట్ ఉద్యోగాల విద్యార్హతలు : 

  • ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి ఏడవ తరగతి, పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

 🔥 జిల్లా కోర్ట్ ఉద్యోగాలకు ఉండవలసిన వయస్సు వివరాలు :

  • 18 సంవత్సరాలు వయస్సు దాటిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥 జిల్లా కోర్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు విధానం : 

  • అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వార అధికారిక వెబ్సైట్  దరఖాస్తు చేసుకోవాలి. మీ 13వ తేదీ నుండి జూన్ రెండవ తేదీ వరకు ఆన్లైన్లో అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

🔥 జిల్లా కోర్ట్ ఉద్యోగాల ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఓఏంఆర్ ఆధారిత వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • ఈ వ్రాత పరీక్షలో వారి కనీస విద్యార్హత ఆధారిత స్థాయి ప్రశ్నలు అడుగుతారు.

🔥 ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల సిలబస్ :

  1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – 3 / జూనియర్ అసిస్టెంట్ / టైపిస్ట్ / ఫీల్డ్ అసిస్టెంట్ సిలబస్:
  • జనరల్ నాలెడ్జ్ (40 ప్రశ్నలు) (ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యెక దృష్టి:
    1. భారతీయ కళలు, సంస్కృతి,నృత్యం& సంగీతం
    2. భారతదేశ చరిత్ర & భారత దేశ జాతీయ ఉద్యమం
    3. భారత భూగోళ శాస్త్రం, వ్యవసాయం,పర్యావరణం
    4. భారతదేశ ఆర్థిక వ్యవస్థ
    5. భారతదేశ రాజకీయ వ్యవస్థ & రాజ్యాంగం
    6. జనరల్ సైన్స్ (దైనందిన జీవితంలో)
    7. శాస్త్రీయ పరిశోధన, అవార్డులు, వ్యక్తులు & సంస్థలు
    8. క్రీడలు
    9. వర్తమాన అంశాలు – భారతదేశం & ఆంధ్రప్రదేశ్
  • ఇంగ్లీష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు)
    1. రీడింగ్ కాంప్రహెన్సన్ ( reading comprehension)
    2. లోపం గుర్తించడం (error spotting) 
    3. క్లోజ్ పరీక్ష (cloze test)
    4. పారా జంబుల్ / వాక్యం జంబుల్/ బేసి వాక్యం (para jumble / sentence jumble/odd sentence out)
    5. ఖాళీలను పూరించండి/వాక్యం పూర్తి చేయడం/పేరా పూర్తి చేయడం ( Fill the blanks/sentence completion/para completion)
    6. పర్యాయపదం/వ్యతిరేక పదం(Synonym/Antonym)
    7. జాతీయాలు&పదబంధాలు(Idioms&phrases)
    8. వన్ వర్డ్ సబస్టిట్యూషన్స్(one word substitutions)
  1. కాపీయోస్ట్ / ఎగ్జామినర్ / రికార్డు అసిస్టెంట్ సిలబస్ :
  • జనరల్ నాలెడ్జ్ (40 ప్రశ్నలు) (ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యెక దృష్టి :
    1. భారతీయ కళలు, సంస్కృతి, నృత్యం & సంగీతం
    2. భారతదేశ చరిత్ర & భారత దేశ జాతీయ ఉద్యమం
    3. భారత భూగోళ శాస్త్రం, వ్యవసాయం, పర్యావరణం
    4. భారతదేశ రాజకీయ వ్యవస్థ 
    5. అవార్డులు, వ్యక్తులు & సంస్థలు
    6. క్రీడలు
    7. వర్తమాన అంశాలు – భారతదేశం & ఆంధ్రప్రదేశ్
  • ఇంగ్లీష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు):
    1. వన్ వర్డ్ సబస్టిట్యూషన్స్ (one word substitutions)
    2. కాంప్రహెన్సన్ (comprehension)
    3. పర్యాయపదాల / వ్యతిరేక పదాలు (Synonyms/Antonym)
    4. స్పెల్లింగ్ ఎర్రర్ (Spelling error)
    5. స్ఫాటింగ్ ది ఎర్రర్ (Spotting The error)
    6. గ్రామర్: నౌన్ , ప్రొనౌన్, అడ్జెక్టివ్, వెర్బ్, ప్రొపొజిషన్, కంజక్షన్, ‘A’, ‘AN’, ‘THE’ ఉపయోగం (Grammer : Noun, Pronoun, Adjective, Verb, Proposition, Conjunction, Use of A, AN,THE)
    7. జాతీయాలు & పదబంధాలు (Idioms & Phrases)
  1. డ్రైవర్ ( లైట్ వెహికల్) / ప్రాసెస్ సర్వర్ / ఆఫీస్ సబార్డినేట్ :
  • జనరల్ నాలెడ్జ్ (40 ప్రశ్నలు) (ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యెక దృష్టి :
    1. భారతీయ కళలు, సంస్కృతి, నృత్యం & సంగీతం
    2. భారతదేశ చరిత్ర & భారత దేశ జాతీయ ఉద్యమం
    3. భారత భూగోళ శాస్త్రం , వ్యవసాయం, పర్యావరణం
    4. భారతదేశ రాజకీయ వ్యవస్థ 
    5. అవార్డులు, వ్యక్తులు & సంస్థలు
    6. క్రీడలు
    7. వర్తమాన అంశాలు – భారతదేశం & ఆంధ్రప్రదేశ్
  • ఇంగ్లీష్ లాంగ్వేజ్ (10 ప్రశ్నలు):
    1. వన్ వర్డ్ సబస్టిట్యూషన్స్ (one word substitutions)
    2. పర్యాయపదాల / వ్యతిరేక పదాలు (Synonyms / Antonym)
    3. స్పెల్లింగ్ ఎర్రర్ (Spelling error)
    4. జాతీయాలు & పదబంధాలు (Idioms & Phrases)
  • మెంటల్ ఎబిలిటీ (30 ప్రశ్నలు):
    1. కోడింగ్ & డీకోడింగ్
    2. సిలోజమ్స్ & స్టేట్మెంట్ కంక్లూజన్
    3. అనలాజి
    4. అర్థమెటిక్ నెంబరు సిరీస్
    5. ప్రాబ్లం సాల్వింగ్
    6. వెన్ డయాగ్రామ్స్
    7. డెసిషన్ మేకింగ్
    8. స్పేస్ విజువలైజేషన్
    9. డైరెక్షన్ & రిలేషన్ కాన్సెప్ట్స్
    10. సిమిలారిటిస్ & డిఫరెన్సెస్
    11. ఎంబెడెడ్ ఫిగర్స్
    12. మిర్రర్ ఇమేజెస్
    13. కంప్లేషన్ ఆఫ్ పాటర్న్
    14. ఫిగర్ మాట్రిక్స్

👉  Download Official Syllabus – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!