
Free scholarship test : వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆన్లైన్ స్కాలర్ షిప్ పరీక్ష | 50,000/- గెలుచుకునే అవకాశం | Free scholarship test
నిరుద్యోగులకు , 30 సంవత్సరాల లోపు గల యువతకు ఒక మంచి శుభవార్త ! స్కాలర్షిప్ పరీక్ష (Free scholarship test) రాసి 50,000/-రూపాయలు వరకు పొందేందుకు ఒక మంచి అవకాశం లభిస్తుంది. పరీక్ష రాసిన వారిలో పాస్ అయిన మొదటి 150 మందికి 10,000/- నుండి 50,000/- వరకు రూపాయలు వరకు ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరం లో గల రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంస్థ ” ఆర్య జననీ ట్రస్ట్ ”…