ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు

AP లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP Food Safety Officer Notification 2025 | TTD Food Safety Officer Notification 2025

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన హిందూ అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించిన ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు అనగా , ఈ…

Read More