
తల్లికి వందనం రెండో విడత నిధులు విడుదల తేదీ మార్చిన ప్రభుత్వం | Thalliki Vandhanam 2nd Phase Funds Release Date
తల్లికి వందనం పథకం కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారం తెలియ చేసింది. జూన్ నెల 12వ తేదీన తల్లికి వందనం పథకం ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు నగదు జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి సంబంధించి వివిధ కారణాల చేత అనర్హులుగా ఉన్న వారి నుండి అర్జీలు స్వీకరిస్తుంది. అలానే ఈ విద్యా సంవత్సరం లో ఒకటవ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న వారికి కూడా అమౌంట్ రిలీజ్ చేసేందుకు…