
ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థలో 170 ఉద్యోగాలు | AP Rural development Department Jobs | Stree Nidhi Credit Cooperative Federation Ltd Recruitment 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడ ప్రధాన కేంద్రంగా గల కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ అపెక్స్ సంస్థ ” స్త్రీ నిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ , ఆంధ్రప్రదేశ్ (స్త్రీ నిధి ఎ.పి – Stree Nidhi Credit Cooperative Federation Ltd Recruitment 2025) సంస్థ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో 170 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. స్త్రీ నిధి సంస్థ ఆంధ్రప్రదేశ్…