
ఇంటర్ అర్హతతో 3131 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | SSC CHSL Notification 2025 Details in Telugu
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలి అనుకొనే అభ్యర్థులకు శుభవార్త ! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సంస్థ నుండి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (SSC CHSL) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. SSC బోర్డు వారు ప్రతి సంవత్సరం విడుదల చేసే జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు విడుదల అవుతాయి. ఈ సారి SSC CHSL నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 3,131…