పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వం నుండి షైనింగ్ స్టార్స్ అవార్డులు | Shining Stars Awards
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్రం లో ఉపాధ్యాయుల భర్తీ కొరకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసి , పరీక్షలు నిర్వహిస్తుంది. అలానే తల్లికి వందనం పథకం ను కూడా జూన్ నెల లోనే అమలు చేయనున్నారు. అలానే విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించి , పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ లలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్ధులకు షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వనున్నారు. స్కూల్స్ ప్రారంభం అయ్యే తేదీ…
