
Good News ! సీడాప్ లో ఉద్యోగాలు భర్తీ | SEEDAP District Manager Jobs Notification 2025
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ పరిధిలో గల సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (SEEDAP) సంస్థ నుండి జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ అంతకుమించి పై చదువులు చదివిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పోస్ట్ చొప్పున రిక్రూట్ చేస్తారు….