
SBI JA Notification 2025 in Telugu | SBI Clerk Notification 2025
నిరుద్యోగులకు శుభవార్త ! ముంబై ప్రధాన కేంద్రంగా గల పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సంస్థ నుండి జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) (SBI JA Notification 2025 in Telugu) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.ఈ ఉద్యోగాలను ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కలిపి మొత్తం 6589 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో భాగంగా తెలుగు…