
సైనిక్ స్కూల్స్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల | AISSEE – 2026 Notification | Sainik School Notification 2025
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సైనిక్ స్కూల్స్ లలో ప్రవేశాలు పొందేందుకు గాను నిర్వహించే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సైనిక్ స్కూల్స్ లో ప్రవేశాల కొరకు బాలురు తో పాటు బాలికలు కూడా అర్హత కలిగి ఉంటారు. ప్రస్తుత విద్యా సంవత్సరం లో 5 వ తరగతి మరియు 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులు తదుపరి విద్యా సంవత్సరం లో సైనిక్ స్కూల్స్ జాయిన్ అయ్యేందుకు…