SAIL IISCO Staff Nurse & Paramedics Notification 2025 | SAIL Recruitment 2025
SAIL IISCO Proficiency Trainees Recruitment 2025 : మహారత్న కంపెనీ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( SAIL ) సంస్థ యొక్క IISCO స్టీల్ ప్లాంట్ ( ISP ) నందు ప్రొఫిసియన్సీ ట్రైనీస్ ( నర్సస్ & పారామెడిక్స్ ) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరయ్యి ఈ ఉద్యోగాలను పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 39 ఉద్యోగాలను…
