
సదరం స్లాట్ బుకింగ్ కి అవకాశం ఇచ్చిన రాష్ర్ట ప్రభుత్వం | SADARAM Slot Booking Process in Andhrapradesh
రాష్ట్రం లో గల దివ్యాంగులు కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది. ప్రభుత్వ ఆసుపత్రులలో సదరం ద్వారా వెరిఫికేషన్ చేసుకొని , సదరం సర్టిఫికెట్ పొందేందుకు గాను (SADARAM Slot Booking) నెల 5 వ తేదీ నుండి అవకాశం కల్పించనుంది. 🏹 ప్రతీ రోజూ ఇలాంటి వివిధ ప్రభుత్వ పథకాలు సమాచారం మీ మొబైల్ కి రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి. 🔥సదరం స్లాట్ బుకింగ్ కొరకు అవకాశం కల్పించిన…