రేషన్ పంపిణీ లో మరో వినూత్న కార్యక్రమం | ప్రజలు ముందు రెండు ఆప్షన్స్ | AP Ration Supply Latest News Today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీ శరవేగంగా జరుగుతుంది. జూన్ 1వ తేదీ నుండి రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారానే రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా వివిధ కొత్త విధానాలను తీసుకువస్తున్నారు. రేషన్ షాప్ ల ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభమైన జూన్ 1వ తేదీ నాడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే బియ్యాన్ని వద్దు అనుకుంటారు వారికి నగదు బదిలీ…

Read More