
పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధులు విడుదల ఆరోజే | Annadata Sukhibhava Scheme | PM Kissan Annadhata Sukhibava Scheme
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన (PM Kissan) ను కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుండే అమలు చేస్తుంది. ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి 20వ విడత నిధుల విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. మరికొద్ది రోజులలో ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తుంది. రాష్ట్రం లో అన్నదాత సుఖీభవ పథకాన్ని పీఎం కిసాన్ పథకం తో అమలు చేసే అవకాశం ఉండడం తో…