పంచాయతీ రాజ్ సంస్థ లో ఉద్యోగాలు | NIRDPR Data Enumerators Recruitment 2025
రాజేంద్రనగర్ లో గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NIRDPR) సంస్థ నుండి డేటా ఏన్యుమరేటర్స్ (Data Enumerators ) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారు రాజస్థాన్ రాష్ట్రంలోని 38 జిల్లాల్లో విస్తరించి ఉన్న 149 WDC-PMKSY-2.0 వాటర్‌షెడ్ ప్రాజెక్టుల మధ్యంతర మూల్యాంకనం కొరకు పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ నుండి విడుదల చేయబడిన…
