
LIC Golden Jubilee Scholarship Scheme 2025 | LIC Scholarship 2025
LIC Golden Jubilee Scholarship Scheme 2025 Application form : భారత ప్రభుత్వ యాజమాన్యంలో గల ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీం – 2025 ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కులాల వారికి స్కాలర్షిప్ లను అందిస్తుంది. ఈ విద్యా సంవత్సరం లో మొత్తం 11,200/- మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ లభిస్తుంది. ఈ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ పథకం నందు రెండు విభాగాలు…